ఆదిపురుష్ కోసం బైక్ పై తిరుపతికి రానున్న మ్యూజిక్ డైరెక్టర్

Music composer Atul ride a bike from Mumbai to Tirupathi for pre-release event of Adipurush

ఈనెల 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లో జరుగనుందని తెలిసిందే.ఈఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఏకంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి  గ్రాండ్ గా జరుపనున్నారు. అంతేకాదు ఈఈవెంట్ లోచాలా సప్రైజ్ లు కూడా వున్నాయి.ఇక ఇదిలావుంటే ఈసినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించారు.వారుసంగీతం అందించిన జై శ్రీరామ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇక వీరిలో అతుల్ ముంబై నుండి బైక్ మీద తిరుపతి లోజరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు అతుల్ ముంబై నుండి బయల్దేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నాడు.అనంతరం అజయ్ తోకలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జై శ్రీరామ్ పాటను సమర్పించనున్నారు.ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అజయ్- అతుల్ కి ఘన స్వాగతం పలకనున్నారు.

ఇదిలావుంటే ఆదిపురుష్ విడుదలకు టైం దగ్గరపడుతుంది.టీజర్ ,ట్రైలర్,సాంగ్స్ తో ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ క్రీయేట్ అయ్యింది. ఇక ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఏకంగా 8000స్క్రీన్ లలో ఆదిపురుష్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.దాంతో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది దానికి తోడు పాజిటివ్ టాక్ వస్తే చాలా రికార్డులను తిరగరాయనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =