విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది.రివ్యూస్ ప్రభావం లేకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మూడు రోజులో తెలుగు రాష్ట్రాల్లో 9.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఈవారంతో ఈసినిమా ఆమార్క్ ను కూడా క్రాస్ చేయనుంది.బిచ్చగాడు బ్రాండ్ తో వచ్చిన ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.దాంతో విజయ్ ఆంటోనీ తెలుగులో రెండో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఊహించని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి.తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా పర్ఫార్మ్ చేయడం విశేషం.బిచ్చగాడు 2 రెండు భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులో మొత్తం 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Bichagadu2 is off to a Blazing Start at the Box Office 🔥
Garnering a remarkable 9️⃣.5️⃣ crores gross in 3 days 💥
BLOCKBUSTER HIT
Running successfully in theatres near you.
Book your tickets now 🎫 https://t.co/MsgFe15tby https://t.co/KJBZJtP53s @vijayantony @kavyathapar… pic.twitter.com/hO1ly9PsW1
— Vamsi Kaka (@vamsikaka) May 22, 2023
ఈసినిమాని విజయ్ ఆంటోనీ నే డైరెక్ట్ చేయగా సంగీతం కూడా తనే అందించాడు.ఫాతిమా విజయ్ నిర్మించింది. ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా రాధా రవి,కెవి మహేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు.ఇక బిచ్చగాడు,బిచ్చగాడు 2 హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా బిచ్చగాడు 3నికూడా ప్లాన్ చేస్తున్నాడట విజయ్ ఆంటోనీ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: