2018 తెలుగు 4డేస్ కలెక్షన్స్ 

2018 movie 4days collections

కలెక్షన్స్ ను రాబడుతుంది.నాలుగు రోజుల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.47కోట్ల గ్రాస్ ను రాబట్టింది.మొదటి రోజు కంటే తరువాతి రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం.ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధారణ విషయం కాదు.తెలుగులో ఈసినిమాను గీతా ఆర్ట్స్ 2 అధినేత బమలయాళం సినిమా 2018 తెలుగులో అదరగొడుతుంది.మంచి కంటెంట్ ఉంటే ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ 2018ని కూడా అలాగే ఆదరిస్తుండడంతో డీసెంట్ న్నీ వాస్ రిలీజ్ చేశారు.కేవలం 2కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఇప్పటివరకు 2.50కోట్ల షేర్ ను రాబట్టి హిట్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మలయాళంలో ఈసినిమా సెన్సేషన్ సృష్టిస్తుంది.ఇప్పటివరకు కేరళ లో 81కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 25రోజుల్లో 160కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ప్రముఖ డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్ తెరకెక్కించిన ఈసినిమాలో టోవినో థామస్,అపర్ణ బాలమురళి,అసిఫ్ అలీ,లాల్,వినీత్ శ్రీనివాసన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.కేరళ లో 2018 లో సంభవించిన వరదల ఆధారంగా రియలిస్టిక్ గా రూపొందిన ఈసినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందించాడు.వేణు కున్నప్పిలీ,పద్మా కుమార్,అంటో జోసెఫ్ నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + thirteen =