సూపర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మూవీ 2018.కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మళయాలంలో ఇప్పటివరకు 81కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.రీసెంట్ గా మిగితా భాషల్లో కూడా విడుదలై సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఆల్రెడీ తెలుగులో 5రోజుల్లో 5కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.వీక్ డేస్ లోకూడా డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.అయితే థియేటర్లలో ప్రేక్షాదరణ కలిగిన ఈసినిమా అంతలోనే ఓటిటి లోకి వచ్చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళంలో ఈసినిమా విడుదలై ఈరోజుకి 26రోజులు అవుతుంది.ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో ఎనమిది రోజుల్లో ఓటిటి లోకి రావాల్సివుంది. అన్ని భాషలకు గాను ఈసినిమా డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ సొంతం చేసుకుంది.దాంతో సోనీ లివ్ జూన్ 7న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురావడానికి సిద్దమవుతుంది.అయితే కేవలం ఒక మళయాళంలోనే కాదు ఇతర భాషల్లో కూడా అదే డేట్ కు స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుంది.దీనివల్ల మలయాళం లో మంచి థియేట్రికల్ రన్ కొనసాగించిన ఇతర భాషల్లో మాత్రం ఆ ఛాన్స్ లేకుండాపోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: