కస్టడీకి షాకింగ్ కలెక్షన్స్ 

Custody Shocking Day 1 Collections

నాగ చైతన్య నటించిన కస్టడీ నిన్న థియేటర్లోకి రాగ పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా 7.4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా ఇందులో షేర్ 3.9కోట్లు.ఈరోజు,మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇక అటు యూఎస్ఏ లో ఈసినిమా ఇప్పటివరకు 200k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి,శరత్ కుమార్,సంపత్ రాజ్,ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించారు.ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను  నిర్మించాడు.

ఇదిలావుంటే నాగ చైతన్య, కస్టడీ తరువాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అయితే తనకు మజిలీతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ తో నెక్స్ మూవీ చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.ఇక త్వరలోనే దూతతో ఓటిటి లోకి రానున్నాడు చైతన్య.మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు.అమెజాన్ ప్రైమ్, దూత మొదటి సీజన్ ను త్వరలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =