సూపర్ స్టార్ సూట్ గేమ్

namrata shares super star mahesh babus stylish pic

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ముందు ప్లేస్ లోనే ఉంటుంది. మహేష్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటే మరోవైపు నమ్రత అటు బిజినెస్ లో దూసుకుపోతుంది. ఇక నమ్రత సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్ట్సాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ కు సంబంధించిన కూల్ పిక్ షేర్ చేసింది. బ్లూ కలర్ సూట్ వేసుకొని ఉన్న మహేష్ పిక్ ను షేర్ చేస్తూ సూట్ గేమ్ ఆన్ పాయింట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది పొంగల్ కు ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక రాజమౌళి తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.