దీపావళి కానుకగా ఇండియన్ 2 మూవీ రిలీజ్ ?

Indian 2 Movie Team Planning For Diwali Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Movie Updates,Indian 2 Movie Latest News,Indian 2 Movie Release,Indian 2 Movie Release Date Update,Indian 2 Release Date Update,Indian 2 Movie Release Date,Indian 2 Release Date,Indian 2 Release Date Update,Indian 2 Movie Diwali Release,Indian 2 Diwali Release,Indian 2 Movie Releasing On Diwali,Kamal Haasan,Shankar,Kamal Haasan Movies,Kamal Haasan New Movie,Kamal Haasan Indian 2,Kamal Haasan Indian 2 Movie,Kamal Haasan Indian 2 Release Date

బ్లాక్ బస్టర్ విక్రమ్ మూవీతో ఫుల్ జోష్ లో ఉన్న స్టార్ హీరో కమల్ హాసన్ షూటింగ్ నిలిచిపోయిన ఇండియన్ 2 తమిళ మూవీని పట్టాలెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్స్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ (భారతీయుడు )2 తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, నెదురుమూడి వేణు, సముద్రఖని, బాబీ సింహ, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయ ప్రకాష్, మారి ముత్తు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియన్ 2 మూవీలో లోక నాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీని దీపావళి కానుకగా నవంబర్ 9 లేదా 10 వ తేదీకి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =