నాటు నాటు సాంగ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Global Star Ram Charan Reveals Interesting Facts About Natu Natu Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Latest News,Ram Charan Upcoming Movies,Ram Charan Latest Interview,Ram Charan Interview,RRR,RRR Movie,Ram Charan At Oscars 2023,Ram Charan Reveals Facts About Natu Natu Song,Ram Charan Facts About Natu Natu Song,,Ram Charan About Naatu Naatu Song,Naatu Naatu Song,Naatu Naatu Song Oscar 2023,RRR Songs,RRR Movie Songs

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా, ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ అనే పాపులర్ అమెరికన్ టాక్ షోస్ కి గెస్ట్ గా పాల్గొన్నారు. పాపులర్ అమెరికన్ టాక్ షోలకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు 7 రోజుల పాటు నాటు నాటు పాట‌ను రిహార్స‌ల్ చేశామనీ, ఈసాంగ్ షూటింగ్ లో 150 మంది డాన్స‌ర్స్ పాల్గొన్నారనీ, అలాగే మరో200 మంది యూనిట్ స‌భ్యులున్నారనీ, మొత్తంగా ఆ పాటను మేము 17 రోజులు షూట్ చేశామనీ, డాన్స్ చేసే టైమ్ లో చాలా రీటేక్స్ తీసుకున్నామనీ, తాను 4 కిలోల బ‌రువు త‌గ్గిపోయాననీ, ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా కాళ్లు వ‌ణుకుతాయనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =