100 రోజుల్లో ఆదిపురుష్ బ్లాస్ట్

Prabhas Adipurush Movie Blast In Another 100 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas Adipurush Movie,Prabhas Adipurush,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Movie Latest News,Adipurush Update,Adipurush Latest Update,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Adipurush Storm In 100 Days,Adipurush Movie Storm In 100 Days,Adipurush Movie In 100 Days,Prabhas Adipurush Movie Storm,Prabhas Adipurush Movie Teaser,Adipurush Release Date,Adipurush Movie Release Date

అన్నీ కలిసొస్తే ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రెండు సినిమాలు బక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి ఓం రౌత్ దర్శత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా. వీటిలో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆదిపురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈసినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలన్న నేపథ్యంలో గ్రాఫిక్స్ విషయంలో చిత్రయూనిట్ మరింత శ్రద్ధ చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే చాలా రోజుల తరువాత మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 100 రోజులు మాత్రమే ఉండడంతో ఆదిపురుష్ 100 డేస్ ట్యాగ్ ను వైరల్ చేశారు. దీంతో ట్విట్టర్ లో ఇప్పుడు ఆదిపురుష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. గతంలో సలార్ సినిమాకు కూడా ఇలా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు కూడా అలానే చేసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 13 =