సామ్ కు ఖుషి టీమ్ గ్రాండ్ వెల్ కమ్

Khushi Movie Team Grand Welcome To Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Khushi,Khushi Movie,Khushi Telugu Movie,Khushi Movie Updates,Khushi Movie Shooting,Khushi Movie Shooting Updates,Khushi Movie Latest Shooting Update,Khushi Team Grand Welcome To Samantha,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest News,Samantha Khushi,Samantha Khushi Movie,Grand Welcome For Samantha On Kushi Sets,Women's Day 2023,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Samantha Khushi Movie Shooting

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ లో సమంత పాల్గొననున్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈసినిమా షూటింగ్ సెట్ లోకి సమంత అడుగుపెట్టింది. ఇక సమంత కు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ కేక్ కట్ చేసింది.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − two =