అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న రావణాసుర మూవీ టీజర్

Ravi Teja Ravanasura Movie Teaser Gets Amazing Response From Fans And Audience,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Teaser,Ravanasura Movie Teaser,Ravanasura Telugu Movie Teaser,Ravanasura Telugu Teaser,Ravi Teja Ravanasura Movie Teaser,Ravi Teja,Ravi Teja Movies,Ravanasura Movie Teaser Response,Ravanasura Teaser Views

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్, దక్షా నాగర్కర్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కి ఆడియన్స్, రవితేజ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, రవితేజ పవర్ఫుల్ సీన్స్, డైలాగ్స్ తో రూపొందిన రావణాసుర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో అలానే 104కె లైక్స్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని దూసుకెళుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =