NTR 30 కోసం వెయిట్ చేస్తున్నా

I Am Eagerly Waiting For NTR 30 Says Janhvi Kapoor,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Janhvi Kapoor,Janhvi Kapoor Movies,Janhvi Kapoor New Movie,Janhvi Kapoor In NTR 30,Janhvi Kapoor About NTR 30,Janhvi Kapoor About NTR 30 Movie,NTR 30 Movie,NTR 30,Jr NTR,NTR 30 Updates,NTR 30 Movie Heroine,NTR 30 Heroine,NTR 30 Movie Cast,Janhvi Kapoor On NTR 30,Janhvi Kapoor Talks About NTR 30 Movie,Janhvi Kapoor Telugu Movie

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఎన్టీఆర్ 30 వ సినిమా. ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈమధ్య డేట్ ను కూడా ఫిక్స్ చేశారు కానీ తారకరత్న మరణం వల్ల వాయిదా పడింది. ఇక త్వరలోనే మళ్లీ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా హీరోయిన్ గురించి గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులకు ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈసినిమాలో నటిస్తున్నట్టు తన పుట్టినరోజు నాడు ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా గురించి జాన్వీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 30 మూవీ ద్వారా తొలిసారిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండడం ఆనందంగా ఉందని, స్క్రిప్ట్ ఎంతో అద్భుతంగా ఉందని, అలానే ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు తాను ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =