సోషల్ మీడియా లో వైరల్ గా ఎన్టీఆర్ ఫొటో

Jr NTR Is Off To The Oscars Photo At Airport Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Oscars,RRR Oscars 2023,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Look,Jr NTR Latest Look,Jr NTR Latest Photo,Jr NTR New Pic,Jr NTR Oscars Photo,Jr NTR Photo,Jr NTR Pic From California,Jr NTR Latest News,Jr NTR Is Off To Oscars,Jr NTR New Movie

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి
ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది.మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. బయలుదేరారు.అక్కడికి వెళ్లిన తారక్ ఈ ఉదయాన్నే క్రేజీ పిక్ ని షేర్ చేసి తన ఫ్యాన్స్ కి ఒక మోస్ట్ ఎనర్జిటిక్ ఉదయాన్ని పరిచయం చేశారు.తనని తాను రిప్రెజెంట్ చేసుకుంటున్నట్టుగా తారక్ అయితే తన వెనుక నుంచి పిక్ షేర్ చేశారు . ఆ పిక్ ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దీనితో ఆ ఫొటో తన వైరల్ గా మారింది.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − three =