రిలీజ్ అయిన కబ్జ మూవీ ట్రైలర్

Upendra Kabzaa Movie Trailer Out Now,Upendra,Upendra Movies,Upendra New Movie Trailer,Upendra Latest Movie Trailer,Kabzaa,Kabzaa Movie,Kabzaa Trailer,Kabzaa Movie Trailer,Kabzaa Telugu Movie Trailer,Kabzaa Telugu Trailer,Kabzaa Movie Updates,Kabzaa Movie Latest News,Kabzaa Telugu Movie,Upendra Kabzaa Movie Trailer,Upendra Kabzaa Trailer,Upendra Kabzaa Telugu Movie Trailer,Kabzaa Official Trailer,Kabzaa Theatrical Trailer,Latest 2023 Telugu Movie,2023 Telugu Trailers,2023 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2023,2023 Latest Telugu Trailers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Trailer,KABZAA Official Telugu Trailer,Upendra Kabzaa Official Telugu Trailer,Real Star Upendra,Kichcha Sudeepa,Shriya Saran,R Chandru

సిద్దేశ్వ‌ర ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంద్ మోష‌న్ పిక్చ‌ర్స్, ఇన్‌వెనియో ఆరిజ‌న్‌, బ్యాన‌ర్స్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉప్రేంద్ర‌, సుదీప్‌, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలలో 1960 కాలంలో జ‌రిగిన అండ‌ర్ వ‌రల్డ్ క‌థాంశంతో తెరకెక్కిన కబ్జ కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాషలలో రిలీజ్ కానుంది. హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో శ్రియా శ‌ర‌న్‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, న‌వాబ్ షా, ప్ర‌మోద్ శెట్టి ముఖ్య పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కబ్జ మూవీ ట్రైలర్ ను బిగ్ బీ అమితాబ్ 5 భాషల్లో రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ను అమితాబ్ అభినందించారు. కబ్జ మూవీ తెలుగు వెర్షన్ ను ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. కబ్జ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =