రావణాసుర టీజర్ రిలీజ్ – పవర్ ఫుల్ మాస్ అవతార్ లో రవితేజ

Ravi Teja's Ravanasura Movie Teaser Out Now,,Ravanasura Movie Teaser,Ravanasura Teaser,Ravanasura Telugu Movie Teaser,Ravanasura Telugu Teaser,Ravanasura Official Teaser,Mass Maharaja Ravi Teja,Sushanth,Sudheer Varma,Abhishek Nama,Anu Emmanuel,Faria Abdullah,Megha Akash,Harshavardhan Rameshwar,Bheems Ceciroleo,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Teaser,Ravanasura 2023 Latest Telugu Movie,Ravanasura 2023 Movie,Ravanasura Latest Teaser,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie Teaser,Ravi Teja Latest Movie Teaser,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Teaser,Ravi Teja Ravanasura Movie Teaser,Ravi Teja Ravanasura Teaser,Ravi Teja Ravanasura Telugu Movie Teaser,Ravi Teja Ravanasura Telugu Teaser,Ravi Teja Ravanasura Official Teaser,Ravi Teja’s Ravanasura Movie,Ravanasura New Teaser,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Movie Updates,Ravanasura Movie Latest News,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Ravanasura Movie Teaser 2023

మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి వస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా రావణాసుర టైటింగ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే పవర్ ఫుల్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి అనే డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇక టీజర్ ను బట్టి రవితేజ వరుసగా హత్యలు చేస్తూ వెళ్తుండటం.. మర్డర్ చేసినప్పుడు తన సైన్ వదిలి వెళ్లడం.. మరోవైపు జయరామ్ వాటిని కనిపెట్టే ఆఫీసర్‌గా కనిపిస్తుండటం చూస్తుంటే ఇదొక రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. మరి రవితేజ ఎందుకు అలా మారాడన్నది సస్పెన్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =