#NTR30 మూవీ కై హాలీవుడ్ టెక్నీషియన్స్

Hollywood Technicians And Stuntmen To Work For NTR 30 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR NTR 30,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30 Movie Update,NTR 30 Movie News,Koratala Siva,Hollywood Technicians For NTR 30 Movie,Hollywood Stuntmen For NTR 30 Movie,NTR 30 Movie Hollywood Technicians,NTR 30 Update,NTR 30 Latest Update,NTR 30 Movie Shooting Update,NTR 30 Movie Latest Shooting Update,NTR 30 Shooting Update,NTR 30 Movie Stuntmen

ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీకై భారీస్థాయిలో సెట్స్ మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. గోవా, విశాఖ పట్నం వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్‌ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ సీన్స్ కై హాలీవుడ్ టెక్నీషియన్స్‌ వర్క్ చేయనున్నారనీ.. ఈ టెక్నీషియన్స్ చిత్ర బృందానికి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారనీ సమాచారం. #NTR30 మూవీకై ప్రేక్షక ,అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =