యూ ఎస్ ఫ్యాన్స్, గుడ్ మార్నింగ్ అమెరికా షో టీమ్ కు థ్యాంక్స్ – రామ్ చరణ్

Ram Charan Thank Us Fans And Gma Show Team,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan New Movie,Ram Charan Movies,Ram Charan Upcoming Movie,Ram Charan Latest Movie,Ram Charan Movie Updates,Ram Charan Latest Movie News,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Rrrram Charan Thank Us Fans And Gma Show Team,Ram Charan Thank Us Fans,In Gma Show Ram Charan Thank Us Fans,Ram Charan Express Us Fans And Gma Show Team,Ram Charan Extend Thanks To Us Fans And Gma Show Team,Ram Charan Say Thank You To Us Fans And Gma Show Team

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 24 వ తేదీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో రామ్ చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ కు అమెరికాలో మన భారతీయలతో పాటు విదేశీ అభిమానులు కూడా ఘనస్వాగతం పలికారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మరో రేర్ ఫీట్‌ను అందుకున్నారు. అమెరికాలో ఎంతో ఫేమస్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా అనే షోలో రామ్ చరణ్‌ సందడి చేశారు. ఇంత వరకు ఈ షో కు మన ఇండియా నుంచి ఏ హీరో కూడా వెళ్లలేదు. ఆ ఘనత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దక్కింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ యూఎస్ ఫ్యాన్స్, గుడ్ మార్నింగ్ అమెరికా షో టీమ్ కు థ్యాంక్స్ చెబుతూ.. ఆ షో లోని తన ఫోటో ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 18 =