తండ్రి అయిన నవీన్ చంద్ర

Talented Actor Naveen Chandra Became Father,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Chandra New Movie,Naveen Chandra Movies,Naveen Chandra Upcoming Movie,Naveen Chandra Latest Movie,Naveen Chandra Movie Updates,Naveen Chandra Latest Movie News,Naveen Chandra New Movie Update,Naveen Chandra Latest Movie Update,Naveen Chandra,Actor Naveen Chandra Became Father,Naveen Chandra Became Daddy,Actor Naveen Chandra Dad Now,Talented Naveen Chandra Enhance Father Now,Brilliant Actor Naveen Chandra Enhance Father Now

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో నవీన్ చంద్ర కూడా ముందుంటాడు. నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవలే నవీన్ చంద్ర తను తండ్రి అవుతున్నట్టు అధికారికంగా తెలియచేశాడు నవీన్ చంద్ర. ఇక తాజాగా తండ్రి అయ్యాడు నవీన్ చంద్ర. తాజాగా ఆయన భార్య ఓర్మా పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నాడు నవీన్ చంద్ర. తాను, ఓర్మా మగబిడ్డతో ఆశీర్వదించబడ్డాము అని నవీన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు తన కొడుకును ఎత్తుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ నవీన్ చంద్ర సినీ కెరీర్ విషయానికి వస్తే వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్నాడు. నవీన్ చంద్ర ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన వాణీ భోజన్, అమృతా అయ్యర్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా పలు సినిమాల్లో కీలకపాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 2 =