యూ ఎస్ లో 200 థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రీ రిలీజ్

Rrr Set To Re Release In Usa In 200 Theaters,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rrr Movie,Rrr,Rrr Telugu Movie,Rrr Movie Updates,Rrr Movie News,Rrr New Movie Update,Rrr Latest Movie Updaterrr,Rrr Set To Re Release In Usa In 200 Theaters,Ram Charan Rrr Re Release In Usa,Jr.Ntr Rrr Re Release In Usa,200 Theaters Rrr Going To Release In Usa,Re Release In Usa Rrr Movie, About Rrr Latest News Re Release In Usa

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఆస్కార్ కి చేరువ లో ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు ఇపుడు మరో సారి యూఎస్ లో మాసివ్ రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ మూవీ మార్చి 3 వ తేదీ 200 థియేటర్స్ లో కంప్లీట్ గా తెలుగు వెర్షన్ లో రిలీజ్ కాబోతుండడం విశేషం. యూఎస్ లోని ఫేమస్ ఏస్ హోటల్ స్క్రీన్ లో కూడా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ మార్చి 1 వ తేదీకి ప్లాన్ చేయగా దీనికి రాజమౌళి, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని సమాచారం. ఈ రీ రిలీజ్ పై విడుదల చేసిన సరికొత్త ట్రైలర్ కట్ కూడా ఔట్ స్టాండింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twelve =