మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మగధీర మూవీ రీ రిలీజ్

Magadheera To Be Re Released In Theatres On Ram Charans Birthday,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Magadheera Movie Updates,Magadheera Latest Movie News,Ram Charans New Movie Update,Ram Charans Latest Movie Update,Magadheera Movie,Magadheera,Magadheera Telugu Movie,Magadheera Movie Updates,Magadheera Movie Latest Newsmagadheera Release On Ram Charan Birthday,Magadheera In Theatres On Ram Charan Birthday,Magadheera In Auditorium On Ram Charan Birthday,On Ram Charan Birthday Magadheera Re Release,Ram Charan Broadcast With Magadheera On His Birthday,Ram Charan,Kajal Aggarwal,M.M.Keeravani,S. S. Rajamouli

సూపర్ హిట్ చిరుత సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ తన రెండవ సినిమా మగధీర తోనే కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టారు. ఈసినిమాతో రామ్ చరణ్ మెగా వపర్ స్టార్ గా మారారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ మగధీర మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో మగధీర మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మగధీర మూవీ లో కాలభైరవ, హర్షగా ద్విపాత్రాభినయంతో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీతో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ స్టార్ డమ్ అందుకున్నారు. పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన మగధీర మూవీని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27వ తేదీకి రీ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ అనౌన్స్ మెంట్ తో రామ్ చరణ్ అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =