నాగార్జున న్యూ మూవీ షూటింగ్ అప్ డేట్

Nagarjuna New Movie Latest Updatetelugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna Upcoming Movie Updates,Nagarjuna Latest Movie,Nagarjuna Movie Updates,Nagarjuna Movie Latest Movie News,Nagarjuna New Movienagarjuna Upcoming,Nagarjuna, Nagarjuna Movies,Nagarjuna Next Movie,Nagarjuna Latest Projects, Nagarjuna Upcoming Projects,Nagarjuna Newprojects,Nagarjuna Latest News, Nagarjuna Movie Updates, Nagarjuna Movie News,Nagarjuna Flim Updates

విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పైసినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్‌, ధ‌మాకా మూవీస్ ఫేమ్ రైటర్ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 1970 -80 ల నేపథ్యంలో పీరిడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ వచ్చే నెలలో మైసూర్‌లో మొదలు కానుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =