హీరో నాని బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ అలా .. మొదలైంది మూవీ రీ రిలీజ్

Ala Modalaindi Movie To Re Release On Nani Birthday February 24Th,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ala Modalaindi Upcoming Movie Updates,Ala Modalaindi Latest Movie,Ala Modalaindi Movie Updates,Ala Modalaindi Movie Latest Movie News,Ala Modalaindi New Movieala Modalaindi Upcoming,Ala Modalaindi, Ala Modalaindi Movies,Ala Modalaindi Next Movie Update,Ala Modalaindi Latest Projects, Ala Modalaindi Upcoming Projects,Ala Modalaindi New Projects,Ala Modalaindi Latest News, Ala Modalaindi Movie Updates, Ala Modalaindi Movie News,Ala Modalaindi Flim Updates, Ala Modalaindi Release On February 24Th

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం #NANI 30 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో హీరోల పుట్టిన రోజులకు వారి పాత సూపర్ హిట్ మూవీస్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీస్ భారీ కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24 వ తేదీ రెండు నంది అవార్డ్స్ గెలుచుకున్న సూపర్ హిట్ అలా .. మొదలైంది మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా నాని కెరీర్‌లో భారీ విజయాన్ని సాధించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =