రిలీజ్ అయిన రావణాసుర సెకండ్ సింగల్ ప్యార్ లోన పాగల్

Ravanasura Movie Second Single Released,Ravanasura Movie Songs: Pyaar Lona Paagal Out Now With Ravi Teja’s Vocals,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Movie Updates,Ravanasura Telugu Movie Latest News,Ravanasura Songs,Ravanasura Movie Songs,Ravanasura Telugu Movie Songs,Pyaar Lona Paagal,Pyaar Lona Paagal Song,Pyaar Lona Paagal Song From Ravanasura,Ravi Teja

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రావణాసుర చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ రావణాసుర సెకండ్ సింగల్ ప్యార్ లోన పాగల్ ను రిలీజ్ చేసింది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వర పరిచిన ట్యూన్‌ ఫ్రెష్‌గా, క్యాచీగా ఉంది. కాసర్ల సాహిత్యం కిక్కిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ప్యార్‌లోన పాగల్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బ్రేకప్‌ సాంగ్‌లో రవితేజ మాస్ డాన్స్ ఆకర్షిస్తోంది. ఈ పాటను స్వయంగా రవితేజ పాడటం విశేషం. ఈ సాంగ్ వైరల్ అవుతూ వేగంగా వ్యూస్ రాబడుతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.