హ్యాట్రిక్ మూవీ దిశగా సంయుక్త

Samyuktha Menon To Score Hat Trick With Sir Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Samyuktha Menon,Heroine Samyuktha Menon,Samyuktha Menon,Samyuktha Menon Movies,Samyuktha Menon New Movie,Samyuktha Menon Latest Movie,Samyuktha Menon Upcoming Movie,Samyuktha Menon New Movie Updates,Samyuktha Menon Latest Movie Updates,Samyuktha Menon Movie Updates,Samyuktha Menon Movie News,Samyuktha Menon New Projects,Samyuktha Menon Latest Projects,Samyuktha Menon Upcoming Projects,Samyuktha Menon Next Projects,Samyuktha Menon Latest News,Samyuktha Menon Movie Updates,Samyuktha Menon Sir Movie,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie Updates,Sir Review,Sir Movie Review,Sir Telugu Movie Review

పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం సంయుక్త విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సార్ మూవీ సక్సెస్ తో సంయుక్త హ్యాట్రిక్ మూవీ హీరోయిన్ గా అయ్యే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =