సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ సార్ మూవీ

Dhanush Sir Movie Completes Censor Formalities,Dhanush's Sir Gets A U Certificate From The Censor Board,Dhanush Sir Censor Report And Run Time,Dhanush’s Sir Clears Its Censor Formalities,Sir Finishes Censor Formalities,Dhanush Sir Censor Report,Dhanush Sir Movie Censor Report,Dhanush Sir Censor,Dhanush Movie Sir Censor,Dhanush Sir Censor Certificate,Dhanush Sir Movie Censor Certificate,U Certificate For Dhanush Sir Movie,U Certificate For Dhanush Sir,Sir Movie Censor Report,Sir Movie Censor Certificate,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie Updates,Sir Review,Sir Movie Review,Sir Telugu Movie Review,Dhanush Sir,Dhanush Sir Movie,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upcoming Movie,Dhanush Latest News,Dhanush Sir Completes Censor Formalities,Dhanush Sir Movie Censor Update

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, మాస్టారు మాస్టారు సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్టారు మాస్టారు సాంగ్ తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సార్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్ ని జారీ చేసింది. అంతే కాకుండా ఈ సినిమా యూనిట్ కి వారు స్పెషల్ అప్లాజ్ కూడా అందించినట్టు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =