తలైవా, మెగాస్టార్ లతో డ్యాన్స్ చేయడానికై ఎదురుచూస్తున్నా -తమన్నా

Tamannaah Bhatia About Chiranjeevi and Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Movie,Tamannaah New Movie Updates,Tamannaah Latest Movie Updates,Tamannaah Movie Updates,Tamannaah Movie News,Tamannaah New Projects,Tamannaah Latest Projects,Tamannaah Upcoming Projects,Tamannaah Next Projects,Tamannaah Latest News,Tamannaah Movie Updates,Tamannaah Bhatia About Chiranjeevi,Tamannaah Bhatia About Rajinikanth,Tamannaah About Chiranjeevi,Tamannaah About Rajinikanth,Tamannaah About Chiranjeevi and Rajinikanth,Tamannaah Interview,Tamannaah Latest Interview,Tamannaah New Interview

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం, అభినయంతో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ రజనీకాంత్, చిరంజీవి మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయినందుకు తమన్నా చాలా ఆనందం గా ఉన్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. రజనీ సార్ తో నటించాలనే తన డ్రీమ్ జైలర్ మూవీ తో నెరవేరనుందనీ.. సైరా మూవీలో నటించినా.. భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జోడీగా నటించడం సంతోషంగా ఉందనీ.. వారిద్దరి తో డ్యాన్స్ చేయడానికై ఆసక్తితో ఎదురురు చూస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =