దసరా సెకండ్ సింగిల్ ఓరివారి సాంగ్ రిలీజ్

Dasara Movie Second Single Orivaari Song Out Now,Ori Vaari Song,Ori Vaari Lyrical Song,Ori Vaari Video Song,Ori Vaari,Dasara Ori Vaari,Dasara Ori Vaari Song,Dasara Ori Vaari Video Song,Dasara Ori Vaari Lyrical,Dasara Ori Vaari Lyrical Song,Ori Vaari Lyrical Video Song,Ori Vaari Telugu Song,Dasara Second Single Ori Vaari,Dasara Movie Latest Song,Dasara Movie New Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara Movie Update,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Dasara Latest Update,Dasara Latest Updates,Dasara Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Dasara,Nani Dasara Movie,Nani Dasara Second Single,Dasara Movie Second Single,Dasara Second Single,Dasara Movie Second Song,Dasara Movie Songs,Dasara Songs,Dasara Telugu Songs,Dasara Telugu Movie Songs,Keerthy Suresh,Santhosh Narayanan,Srikanth Odela,Ori Vaari Lyrical Video,Ori Vaari - Lyrical Video,Telugu Songs 2023,Telugu Movie Songs,Latest Telugu Movie Songs 2023

న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమాలో నాని లుక్, ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ లాంటివి దసరా మూవీపై అంచనాలు పెంచేశాయి. దసరా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ పాట పక్కా మాస్ బీట్స్ తో అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా సెకండ్ సింగిల్ ఓరివారి పాటను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మిగిలిన భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.