వారిద్దరి ప్రభావం నాపై ఉంది

Actor Sunil About His Inspiration,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sunil,Sunil Movies,Sunil New Movie,Sunil Latest Movie,Sunil Upcoming Movie,Sunil New Movie Updates,Sunil Latest Movie Updates,Sunil Movie Updates Latest,Sunil Movie News,Sunil New Projects,Sunil Latest Projects,Sunil Upcoming Projects,Sunil Next Projects,Sunil Latest News,Sunil Movie Updates,Actor Sunil,Actor Sunil Latest Interview,Sunil Latest Interview,Sunil Interview,Sunil New Interview,Sunil About His Inspiration,Sunil Inspiration,Actor Sunil Exclusive Interview,Sunil Exclusive Interview,Sunil Interview Latest,Chiranjeevi,Chiranjeevi Movie,Kota Srinivasa Rao,Sunil About Chiranjeevi,Sunil About Kota Srinivasa Rao

టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ విభిన్నమైన పాత్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరింత బిజీ అయిపోయాడు సునీల్. ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు సినిమాలతో బిజీ అయిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ తన కెరీర్ గురించి సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలన్ వేషాలు వేయాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను .. కానీ నేచర్ నన్ను కమెడియన్ ను చేసింది. నేను విలన్ కావాలనుకోవడానికి కారణం కోట శ్రీనివాసరావుగారు. ఆయన ప్రభావం నాపై చాలా వుంది. ఈ విషయం చెప్పుకోవడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను తెలిపాడు. ఇక కాలేజ్ రోజుల నుంచి కూడా చిరంజీవి గారికి నేను వీరాభిమానిని. ఆయన డాన్సులను నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అందాలరాముడు సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో, నాలో ఉన్న డ్యాన్సర్ బయటికి వచ్చాడు. అలా మెగాస్టార్ ప్రభావం కూడా నా మీద ఉంది. ప్రస్తుతం నేను కోరుకున్న విలన్ వేషాలు కూడా దక్కుతున్నాయి గనుక నేను ఇప్పుడు హ్యాపీనే ఆంటూ చెప్పుకొచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =