ఇంట్రెస్టింగ్ గా దసరా రేస్

Interesting Releases for Dasara Festival,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Dasara Movie Shooting Updates,Dasara Telugu Movie Shooting Latest News,Dasara Release Date,Dasara Movie Release Date,Dasara Telugu Movie Release Date

ప్రతి ఇండస్ట్రీలో పండుగలకి సినిమాలను రిలీజ్ చేయడం అన్నది కామన్. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి రేసు ముగిసింది. పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి సందడి చేశాయి. ముఖ్యంగా బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సీఫీస్ ను బద్దలు కొట్టాయి. ఇక వచ్చేది శివరాత్రి. ఈ పండుగకు కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ప్రతి ఏడాది దసరా హడావుడి కూడా బాగానే ఉంటుంది. చాలా సినిమాలు దసరాకు రావడానికి సిద్దమవుతుంటాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది దసరా రేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ దసరాకు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆసినిమాలు మరేవో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు, మహేష్ బాబు 28వ సినిమా, విజయ్ లియో సినిమాలు. ఈ ముగ్గురి సినిమాలు దసరాకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ముందు ఈసినిమాను ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుండటంతో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక మరోవైపు మహేష్ త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈసినిమాను కూడా దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరో సినిమా విజయ్ లియో. ఈసినిమాను మొదలుపెట్టి అయితే కొద్దిరోజులు మాత్రమే అవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ కు అలానే లోకష్ కు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. దీంతో దసరా పండుగ అయితే రిలీజ్ కు పర్పెక్ట్ గా సెట్ అవుతుందని చూస్తున్నారట. మరి ఇదే కనుక నిజమైతే దసరా పండుగ మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండుగ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ వార్త వినిపిస్తుంది.. మరి సినిమాల షూటింగ్ లను బట్టి రిలీజ్ డేట్ లను నిర్ణయించాల్సి వస్తుంది. అప్పటిలోపు ఏం జరుగుతుందో చూడాలి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =