#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్

NTR 30 Movie Latest Updates,#NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR 30 Movie Latest Updates, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for high octane action sequence, NTR30 Telugu Movie Team, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NTR 30 మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్టు చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చిన విషయం తెలిసిందే. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న #NTR 30 మూవీ కై హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ రెడీ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్.. సహజత్వం ఉట్టిపడేలా హైదరాబాద్ లో సముద్రపు సెట్ ను రూపొందిస్తున్నారు. ఈ సెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట తన పుట్టిన రోజును కూడా సాబు ఈ సెట్ లోనే జరుపుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eight =