ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుబ్బరాజు, కృష్ణ రవిరాజ్ రాయల్ ముఖ్య పాత్రలలో నటించారు. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఏటీఎమ్ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ATM వెబ్ సిరీస్ జీ5 లో జనవరి 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుని ఈ వెబ్ సిరీస్ అతిపెద్ద హిట్ అయ్యింది. ATM సిరీస్ ఇప్పటివరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రీచ్ కావటమే అందుకు ఉదాహరణ. ప్రేక్షకులు ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సుబ్బరాజు పాత్ర మూడో ఎపిసోడ్ నుంచి ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి ఈ సిరీస్‌ను ఆడియెన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిరీస్ క్లైమాక్స్ .. ప్రేక్షకులకు టెన్షన్ ఉన్న థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను అందిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: