బన్నీకి యూఏఈ గోల్డెన్ వీసా-టాలీవుడ్ లో తొలి హీరోగా రికార్డ్

Icon Star Allu Arjun Gets Golden Visa From UAE,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Movie Updates,Allu Arjun Movie News,Allu Arjun New Projects,Allu Arjun Latest Projects,Allu Arjun Upcoming Projects,Allu Arjun Next Projects,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Allu Arjun Latest Interview,Allu Arjun Interview,Allu Arjun New Interview,Icon Star Allu Arjun,Icon Star Allu Arjun Gets Golden Visa,UAE,UAE Golden Visa,Golden Visa,Allu Arjun Gets Golden Visa From UAE,,UAE Golden Visa For Allu Arjun,Allu Arjun Get Golden Visa From UAE Government,Allu Arjun-dubai Golden Visa,UAE Granted Golden Visa To Allu Arjun,Dubai Government Has Issued Golden Visa To Allu Arjun

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పటికే పలు విషయాల్లో రికార్డులు క్రియేట్ చేశారు. సినిమాల పరంగా, ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ నుంచి ‘గోల్డెన్ వీసా’ను ఆయన అందుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బన్నీ పంచుకున్నారు. ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్లీ కలుద్దాం’’ అంటూ పోస్ట్ చేశారు. కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇస్తుంటుంది. టాలీవుడ్ లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బన్నీకి కేరళలో కూడా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే తను పుష్ప2 సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =