రీల్ కాంతార ముందు రియల్ కాంతార

Kantara Team Taking Daiva Nartakas Blessings At Bhoota Kola Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kantara,Kantara Movie,Kantara Telugu Movie,Kantara Update,Kantara Updates,Kantara Movie Updates,Kantara Movie Update,Kantara Movie Latest Updates,Kantara Movie Latest Update,Kantara Latest Update,Kantara Latest Updates,Kantara Telugu Movie Latest Updates,Kantara Movie News,Kantara Telugu Movie Latest News,Kantara Movie Latest News,Rishab Shetty,Rishab Shetty Movies,Rishab Shetty New Movie,Rishab Shetty Latest Movie,Rishab Shetty Upcoming Movie,Rishab Shetty New Movie Updates,Rishab Shetty Latest Movie Updates,Rishab Shetty Latest News,Rishab Shetty Movie Updates,Rishab Shetty Kantara,Rishab Shetty Kantara Movie,Kantara Team Taking Daiva Nartakas Blessings,Kantara Team Daiva Nartakas,Kantara Team At Bhoota Kola Festival,Bhoota Kola Festival,Kantara Bhoota Kola Festival,Rishabh Shetty Visits Bhoota Kola Festival,Rishab Shetty Attends Bhoota Kola Festival

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార మూవీ క్లైమాక్స్‌ లో భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం, తన భూమిని కాపాడినందుకు కృతజ్ఞతగా అక్కడ ఉన్న పోలీసు అధికారిని, ఇతర గ్రామస్థులను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి అనుభవమే నిజ జీవితంలోనూ కాంతార టీమ్‌కు ఎదురైంది.కాంతార మూవీ లో నటించిన రిషబ్ శెట్టి, సప్తిమి గౌడతో పాటు ఇతర చిత్రబృందం, హోంబలే నిర్మాతలు తుళునాడులోని పంజుర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడేందుకు సిద్ధం కావడం, అతడిని దేవత ఆవహించడం లాంటి ఘట్టాలను వారు దగ్గరుండి చూశారు. సినిమాలో మాదిరిగా పంజుర్లీ ఆవహించిన సమయంలో భూతకోల ఆడే వ్యక్తి రిషబ్ శెట్టిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడం, చిత్రబృందాన్ని పట్టుకొని ఆనందంతో నర్తించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + six =