కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ లో విక్రమ్?

Chiyaan Vikram In Kamal Hassan's Vikram Sequel?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vikram 2,Vikram 2 Movie,Vikram 2 Telugu Movie,Vikram 2 Update,Vikram 2 Updates,Vikram 2 Movie Updates,Vikram 2 Movie Update,Vikram 2 Movie Latest Updates,Vikram 2 Movie Latest Update,Vikram 2 Latest Update,Vikram 2 Latest Updates,Vikram 2 Telugu Movie Latest Updates,Vikram 2 Movie News,Vikram 2 Telugu Movie Latest News,Vikram 2 Movie Latest News,Vikram,Vikram Movies,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Upcoming Movie,Vikram New Movie Updates,Vikram Latest Movie Updates,Vikram Movie Updates,Vikram Movie News,Vikram New Projects,Vikram Latest Projects,Vikram Upcoming Projects,Vikram Next Projects,Vikram Latest News,Vikram Movie Updates,Kamal Hassan Vikram 2,Kamal Hassan Vikram 2 Movie,Chiyaan Vikram,Vikram In Kamal Hassan's Vikram Sequel,Vikram In Vikram Sequel,Vikram In Vikram 2

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమాతో చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. త‌మిళంలో ‘బాహుబ‌లి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ కోసం చిత్రయూనిట్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అతిథి పాత్రలో కనిపించిన సూర్య ఈ సీక్వెల్ లో పూర్తి నిడివి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో మరో విలక్షణ నటుడు నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆహీరో ఎవరో కాదు విక్రమ్. ఈసినిమాలో విక్రమ్ కూడా ఒక కీలక పాత్రలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈవార్త బయటకు రాగానే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇద్దరు విలక్షణ నటులను ఒకే స్క్రీన్ పై చూడటానికి ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ సంయుక్తంగా నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =