వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ అభిమానుల సందడి

Pushpa 2 Movie Shooting Update Allu Arjun Landed In Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Update,Pushpa 2 Updates,Pushpa 2 Movie Updates,Pushpa 2 Movie Update,Pushpa 2 Movie Latest Updates,Pushpa 2 Movie Latest Update,Pushpa 2 Latest Update,Pushpa 2 Latest Updates,Pushpa 2 Telugu Movie Latest Updates,Pushpa 2 Movie News,Pushpa 2 Telugu Movie Latest News,Pushpa 2 Movie Latest News,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Movie Updates,Allu Arjun Movie News,Allu Arjun New Projects,Allu Arjun Latest Projects,Allu Arjun Upcoming Projects,Allu Arjun Next Projects,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Allu Arjun Pushpa 2,Allu Arjun Pushpa 2 Movie,Pushpa The Rule,Pushpa 2 Movie Shooting Update,Pushpa 2 Shooting Update,Pushpa 2 Movie Shooting,Pushpa 2 Shooting,Pushpa 2 Movie Latest Shooting Update,Pushpa 2 Latest Shooting Update

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది. 10 రోజుల పాటువిశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొంటారు. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకే అల్లు అర్జున్ గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అల్లు అర్జున్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకొని సందడి చేశారు. అల్లు అర్జున్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే అభిమానులు అల్లు అర్జున్‌ని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్.. వారికి అలా అభివాదం చేస్తూనే తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ఎక్కి నొవాటెల్ హోటల్ కి వెళ్లిపోయారు. వాహనం వద్ద కూడా అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ కనిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =