జైలర్ నుండి తమన్నా పోస్టర్ రిలీజ్

Tamannaah Poster Out From Jailer Movie, Jailer Movie Tamannaah Poster Out, Tamannaah Poster Out, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Vasanth Ravi, Vinayakan, Yogi Babu, Sunil, Nelson Dilipkumar, Rajinikanth Movies, Rajinikanth Latest Movie, Rajinikanth Upcoming Movie, Rajinikanth's Jailer, Jailer, Jailer 2023, Jailer Movie, Jailer Update, Jailer Latest News, Jailer Telugu Movie, Jailer Movie Live Updates, Jailer Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జయాపజయాలను పక్కనపెట్టి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న ముఖ్య పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ అలానే సునీల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు చిత్రయూనిట్. తన పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =