సీనియర్ టు యంగ్ హీరోలు – పర్ఫెక్ట్ బ్యాలెన్స్

Sreeleela Effortlessly Balancing Young And Senior Heroes, Young And Senior Heroes, Sreeleela Effortlessly Balancing, Dhamaka Collections, Ravi Teja, Sreeleela, Jayaram, Rao Ramesh, Tanikella Bharani, Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates

ఇండస్ట్రీలో హీరోల లైఫ్ టైమ్ కంటే హీరోయిన్ల లైఫ్ టైమ్ చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. హీరోలు 70 పదుల వయసు వచ్చినా కూడా హీరోగానే సినిమాలు చేస్తుంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అది కాదు. ఒకప్పుడు 3 దశాబ్దాలు అలా ఏలుతుండేవారు హీరోయిన్లు.. ఆతరువాత 20 ఏళ్లు.. ఆ తరువాత 10 ఇప్పుడు 5 ఏళ్లు గట్టింగా పనిచేస్తే చాలు అన్న రేంజ్ కు వెళ్లిపోయింది. కొత్త కొత్త హీరోయిన్లు ఎంతోమంది వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా క్లిక్ అవ్వడమే ఎక్కువ.. ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకోవాలంటే మాత్రం హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాల్సిందే. అందుకే హీరోయిన్లు కూడా ఉన్న సమయంలోనే హీరోలందరితో మ్యాగ్జిమమ్ చేసేస్తుంటారు. కొంచం ఫామ్ తగ్గితే సీనియర్ హీరోలతో చేయడానికి కూడా వెనుకాడరు. ఎంతోమంది యంగ్ హీరోలతో చేసిన శృతిహాసన్ ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవితో జోడీ కట్టడం చూడొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కుర్ర హీరోయిన్ మాత్రం కెరీర్ స్టార్టింగ్ లోనే అటు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో చేస్తూ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. తన బ్యూటీతో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రీలీల. రీసెంట్ గానే రవితేజ తో ధమాకా సినిమా చేసి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో శ్రీలీల పెర్ఫమెన్స్ కు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. అంతేకాదు.. రవితేజ కు శ్రీలకు ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కేవే ఉండటంతో సినిమా ఎలా ఉంటుందా అని అనుమానపడ్డారు రిలీజ్ కు ముందు. కానీ సినిమా చూసిన తరువాత మాత్రం ఈ కాంబినేషన్ అందరినీ బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీలీల చాలా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ మూవీ, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న రామ్ 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తుంది. అలానే బాలకృష్ణ లాంటి అగ్రహీరో సినిమాలో కూడా నటిస్తుంది. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలా అటు యంగ్ హీరోలతో చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది శ్రీలీల.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =