రవితేజ బర్త్ డే స్పెషల్ మిరపకాయ్ మూవీ రీ రిలీజ్

Mirapakay Movie Re Release On Ravi Teja Birthday, Ravi Teja Birthday, Mirapakay Movie Re Release, Mirapakay Re Release, Dhamaka Collections, Ravi Teja, Sreeleela, Jayaram, Rao Ramesh, Tanikella Bharani, Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates

మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి 100 కోట్ల క్లబ్ లో చేరి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను ఫ్యాన్స్ కోసం వారి బర్త్ డేలు, పలు ప్రత్యేకమైన రోజుల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు. 4k వెర్షన్ లో మరింత బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కాగా వాటికి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా హీరో రవితేజ బర్త్ డే సందర్భంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మిరపకాయ్ మూవీ జనవరి 26 వ తేదీ రీ రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =