దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో అదితి బాలన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమంత ఫస్ట్ టైమ్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ శాకుంతలం సినిమాతో బాలనటిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. మైథలాజికల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్లో సింహం పై స్వారీ చేస్తూ అల్లు అర్హ కనిపించింది. ఈ సీన్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. తాజాగా అల్లు అర్హ తన పాత్ర కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటుంది. అల్లు అర్హ డబ్బింగ్ చెబుతోన్న ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























