మహేష్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంటుంది

Rajamouli Interesting Comments On Mahesh Babu Movie, SS Rajamouli Interesting Comments On Mahesh Babu Movie, Mahesh Babu Movie, S.S. Rajamouli, Vijayendra Prasad, Mahesh Babu, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, SSMB29, SSMB29 2023, SSMB29 Movie, SSMB29 Update, SSMB29 Latest News, SSMB29 Telugu Movie, SSMB29 Movie Live Updates, SSMB29 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళిది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సనిమా వస్తుందా అని ఆసక్తికరంగా చూస్తున్న తరుణంలోనే అధికారికంగా ప్రకటన ఇచ్చి షాకిచ్చారు. ఇక దాంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా గురించి ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కానీ రాజమౌళి కానీ పలు సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా గురింటి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం కూడా జరిగింది. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని, కథ సిద్దం చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరోసారి రాజమౌళి ఈసినిమా గురించి ప్రస్తావించడంతో వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మహేష్ సినిమా గురించి చెబుతూ.. మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా చేయనున్నానని ఇది తమ నుంచి గత పదేళ్ల కితం నుంచి పెండింగ్ లో ఉన్న సినిమా అని.. అది ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో చేయనున్నామని తెలిపారు. ఈసినిమా ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి అనే దానికి ఇంకా సమయం ఉందని తాను చెప్పారు. మరి ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి స్థాయి అంతర్జాతీయంగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో తను మహేష్ తో చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలి. చూడాలి మహేష్ తో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో రాజమౌళి..

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈసినిమా అయిపోయిన తరువాత రాజమౌళి సినిమాను లైన్ లో పెడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =