రావణాసుర మూవీ సెట్స్ లో రవితేజ

Ravi Teja Starts Shooting For Ravanasura Movie, Ravanasura Movie Shooting, Ravi Teja Starts Shooting, Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Pujita Ponnada, Sudheer Varma, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Ravanasura, Ravanasura 2023, Ravanasura Movie, Ravanasura Update, Ravanasura Latest News, Ravanasura Telugu Movie, Ravanasura Movie Live Updates, Ravanasura Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ తాజాగా రావణాసుర మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో రూపొందించిన ప్రత్యేక సెట్ లో హీరో రవితేజ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పై ఒక సాంగ్ ను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. హీరో రవితేజ లాయర్ గా నటిస్తున్న రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here