హ్యాట్రిక్ దిశగా సంక్రాంతి లక్కీ హీరోయిన్ శృతి హాసన్

Shruti Haasan Aiming for a Hattrick Hit, Shruti Haasan Hattrick Hit, Salaar Movie Shooting Latest Update, Salaar Shooting Latest Update, Jagapathi Babu, Prabhas, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas Movies, Prabhas Latest Movie, Prabhas Upcoming Movie, Salaar, Salaar 2023, Salaar Movie, Salaar Update, Salaar Latest News, Salaar Telugu Movie, Salaar Movie Live Updates, Salaar Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన ఈ రెండు మూవీస్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ తో కెరీర్ లో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన సక్సెస్ లు ఒకేసారి దక్కించుకున్న హీరోయిన్ గా శృతిహాసన్ రికార్డుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. భారీ అంచనాలు ఉన్న సలార్ మూవీ తో శృతి హాసన్ హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 11 =