రెండు 100కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో మాస్ మహారాజా రవితేజ

Ravi Teja in Full Swing With Two 100 Crores Movies, Two 100 Crores Movies, Ravi Teja in Full Swing, Ravi Teja Dhamaka Movie, Dhamaka Movie Collections, Dhamaka Collections, Ravi Teja, Sreeleela, Jayaram, Rao Ramesh, Tanikella Bharani, Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి 100 కోట్ల క్లబ్ లో చేరి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రవితేజ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస సక్సెస్ లతో కెరీర్ పరంగా రవితేజ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. రెండు 100కోట్ల సినిమాలతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 18 =