VT 12 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

VT12 Movie Title And First Look Poster Release Date Fixed, VT12 Movie First Look Poster Release Date Fixed, VT12 Movie Title Release Date Fixed, VT12 Movie Title And First Look Poster, VT12 First Look Poster, VT12 Movie Title, Varun Tej, Praveen Sattaru, Varun Tej Movies, Varun Tej Latest Movie, Varun Tej Upcoming Movie, VT12, VT12 2023, VT12 Movie, VT12 Update, VT12 Latest News, VT12 Telugu Movie, VT12 Movie Live Updates, VT12 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త విభిన్నమైన పాత్రలే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ పాత్రలైనా, క్లాస్ పాత్రలైనా సరే తను చేయగలడని నిరూపించాడు. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై తన ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టైటిల్ ను, అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు డేట్ ను డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 19వ తేదీన ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.