పుష్ప 2 షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన రష్మిక

Rashmika Mandanna Gives An Interesting Update On Pushpa 2 Movie Shooting, Interesting Update On Pushpa 2 Movie Shooting, Rashmika Mandanna Gives An Interesting Update, Pushpa 2 Movie Shooting, Pushpa 2 Shooting, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Movies, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa 2, Pushpa 2 2023, Pushpa 2 Movie, Pushpa 2 Update, Pushpa 2 Latest News, Pushpa 2 Telugu Movie, Pushpa 2 Movie Live Updates, Pushpa 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా పార్ట్ 2 కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పార్ట్ 2 కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది రష్మిక. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయిందని, తను వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తాను పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eleven =