రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ విశ్వక్ సేన్ ధమ్కీ అనే ఆసక్తికరమైన యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుందని సమాచారం. సీక్వెల్ ఉంటుంది మరియు దాని షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందనీ సమాచారం. ప్రస్తుతం ధమ్కీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సీక్వెల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























