అన్ స్టాపబుల్ 2 షో తెర వెనుక బాలకృష్ణ , ప్రభాస్, గోపీచంద్ సందడి వీడియో రిలీజ్

#Gopichand,#NBK,Behind The Scenes of Unstoppable Prabhas,Behind The Scenes of Unstoppable Prabhas,Gopichand,NBK,Unstoppable with NBK,ahavideoIN,Behind the scenes of Unstoppable With NBK S2,Unstoppable With NBK S2,Behind The Scenes of Unstoppable Prabhas Episode,Unstoppable With NBK S2 Bahubali Part 1 And Part 2,Unstoppable With NBK S2 Bahubali Part 2,Unstoppable With NBK S2 Bahubali Part 1,Unstoppable With NBK S2 Bahubali Episode,Unstoppable Bahubali Episode part 1,Unstoppable Bahubali Episode part 2,Nandamuri Balakrishna,Prabhas Movies,Prabhas New Movie,Unstoppable Prabhas Behind The Scenes,Unstoppable Bahubali Episode Behind The Scenes,Prabhas On AHA,Behind the scenes of Unstoppable S2 Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయడానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుని, 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కూడా ఎంటర్ టైనింగ్ గా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిహైండ్ ది సీన్ పేరుతో ఆహా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ షో షూటింగ్ లో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ చేసిన సందడిని వీడియోగా రిలీజ్ చేయడంతో ఆ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eight =