సెన్సార్ పూర్తిచేసుకున్న కళ్యాణం కమనీయం

Kalyanam Kamaneeyam Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyanam Kamaneeyam,Kalyanam Kamaneeyam Movie,Kalyanam Kamaneeyam Telugu Movie,Kalyanam Kamaneeyam Update,Kalyanam Kamaneeyam Updates,Kalyanam Kamaneeyam Movie Updates,Kalyanam Kamaneeyam Movie Update,Kalyanam Kamaneeyam Movie Latest Updates,Kalyanam Kamaneeyam Movie Latest Update,Kalyanam Kamaneeyam Latest Update,Kalyanam Kamaneeyam Latest Updates,Kalyanam Kamaneeyam Telugu Movie Latest Updates,Kalyanam Kamaneeyam Movie News,Kalyanam Kamaneeyam Telugu Movie Latest News,Kalyanam Kamaneeyam Movie Latest News,Santosh Sobhan,Santosh Sobhan Movies,Santosh Sobhan New Movie,Santosh Sobhan Latest Movie,Santosh Sobhan Upcoming Movie,Santosh Sobhan New Movie Updates,Santosh Sobhan Latest Movie Updates,Kalyanam Kamaneeyam Movie Completes Censor,Kalyanam Kamaneeyam Movie Censor,Kalyanam Kamaneeyam Censor,Kalyanam Kamaneeyam Movie Censor Report,Kalyanam Kamaneeyam Censor Report,Kalyanam Kamaneeyam Movie Censor Certificate

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో పెళ్లి నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ప్రియ భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం శ్రావణ్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీచిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. చూద్దాం ఈసినిమా ఏమేరకు సక్సెస్ ను అందుకుంటుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =