రంగమార్తాండ-ప్రకాష్ రాజ్ పాత్ర రివీల్

Prakash Raj Poster Released From Rangamarthanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prakash Raj,Prakash Raj Movies,Prakash Raj New Movie,Prakash Raj Latest Movie,Prakash Raj Upcoming Movie,Prakash Raj New Movie Update,Prakash Raj Latest Movie Update,Prakash Raj Latest News,Prakash Raj Latest Film Update,Prakash Raj Latest News,Prakash Raj Poster Released From Rangamarthanda,Rangamarthanda Prakash Raj Poster,Rangamarthanda Movie Prakash Raj Poster,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Updates,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Prakash Raj First Look,Rangamarthanda Movie Prakash Raj First Look,Prakash Raj Rangamarthanda First Look,Prakash Raj Rangamarthanda Movie First Look,Prakash Raj Rangamarthanda Movie First Look Poster,Prakash Raj Rangamarthanda First Look Poster,Rangamarthanda Movie Prakash Raj First Look Poster

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కృష్ణవంశీ కూడా ఎప్పటికప్పుడూ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ కు సంబంధించిన పాత్రను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రాఘవరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. సన్మానంలో ప్రకాశ్ రాజ్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.

కాగా ఈసినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =