రాఘవ లారెన్స్ రుద్రుడు మూవీ అప్ డేట్

Raghava Lawrence Rudhrudu Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rudhrudu,Rudhrudu Movie,Rudhrudu Telugu Movie,Rudhrudu Update,Rudhrudu Updates,Rudhrudu Movie Updates,Rudhrudu Movie Update,Rudhrudu Movie Latest Updates,Rudhrudu Movie Latest Update,Rudhrudu Latest Update,Rudhrudu Latest Updates,Rudhrudu Telugu Movie Latest Updates,Rudhrudu Movie News,Rudhrudu Telugu Movie Latest News,Rudhrudu Movie Latest News,Raghava Lawrence Rudhrudu,Raghava Lawrence Rudhrudu Movie,Raghava Lawrence,Raghava Lawrence Movies,Raghava Lawrence New Movie,Raghava Lawrence Latest Movie,Raghava Lawrence Upcoming Movie,Raghava Lawrence New Movie Update,Raghava Lawrence Latest Movie Update,Raghava Lawrence Rudhrudu Movie New Release Date,Raghava Lawrence Rudhrudu Movie Latest Update,Raghava Lawrence Rudhrudu Movie Update

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరుగా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్, అధికారం, జిగర్తాండ 2, చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రన్ తమిళ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రుద్రుడు గా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రుద్రన్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రుద్రన్ మూవీ ని తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రాఘవ లారెన్స్ టీమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విడుదల తేదీని ప్రకటించింది. రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =